పెంపుడు కుక్కలకు కూడా బీమా పాలసీ...!
By: Anji Thu, 27 Aug 2020 4:28 PM
బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త ఇన్సూరెన్సు పాలసీ ని ప్రవేశ పెటింది. మనుషులకి, వాహనాలకు మాత్రమే కాకుండా ఇప్పుడు ముగా జీవాలకి కూడా ఇన్సూరెన్సు పాలసీ చేపించవచ్చు అని తెలిపింది. అందులోనే భాగంగా పెంపుడు కుక్కల కోసం బీమా పాలసీని ప్రవేశపెట్టింది. ‘బజాజ్ అలయంజ్ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ పాలసీ’ సమగ్ర రిటైల్ పెట్ బీమా పాలసీ అని కంపెనీ తెలిపింది.
పాలసీలో ప్రాథమిక కవరేజీలో సర్జరీ, ఆసుపత్రికి అయ్యే ఖర్చులు కవర్ అవుతాయి. ఆరు ఐచ్ఛిక కవరేజీలు ఉంటాయని పేర్కొంది. జీఎ్‌సటీ కాకుండా ప్రీమియం రూ.315తో మొదలవుతుందని బజాజ్ అలయంజ్ జనరల్ ఎండీ తపన్ సింఘెల్ అన్నారు.
Tags :
pet dogs |
bajaj |