Advertisement

  • మళ్లీ నోకియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి.. ఫ్యూచర్స్ ఇవే..!

మళ్లీ నోకియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి.. ఫ్యూచర్స్ ఇవే..!

By: Anji Mon, 28 Sept 2020 11:49 AM

మళ్లీ నోకియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి.. ఫ్యూచర్స్ ఇవే..!

ఒకప్పుడు నోకియా బ్రాండ్ ఫోన్ కు క్రేజ్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు... ప్రతీ ఒక్కరి చేతిలో నోకియా మొబైల్ ఉండేది... ఆ సమయంలో ఎన్ని ఫోన్ లు వచ్చినా కూడా నోకియా క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే కాలక్రమేక మార్కెట్ లోకి వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు రావడంతో చాలామంది వాటికి కనెక్ట్ అయ్యారు.

అయినా కూడా నోకియా బ్రాండ్ వ్యాల్యూవ్ మాత్రం తగ్గలేదు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందని అంటారు కస్టమర్లు అయితే తాజాగా నోకియా 7.3 ఫోటోలు ఆన్ లైన్ లో లీకయ్యాయి... ఇందులో ఈ ఫోన్ అన్ని కోణాల్లో చూపించారు... ఇందులో వెనుకవైపు నాలుగు కెమెరాలను అందించారు.ముందువైపు హెల్ పంచ్ డిస్ ప్లే ఉంది అంటే మొత్తం ఐదు కెమెరాలన్నమాట.

అయితే ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు... బ్రాండ్ లోగో ఫోన్ కింద ఉంది... పవర్ వాల్యూమ్ బటన్లు ఫోన్ కు కుడివైపు ఉన్నాయి... ఫోన్ వెనకవైపు కెమెరాగా 48 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉండే అవకాశం ఉంది...

Tags :

Advertisement