లాక్‌డౌన్ వల్ల ఆలస్యంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన 'సెబీ'
By: chandrasekar Wed, 08 July 2020 6:13 PM
ఇండియన్ స్టాక్ మార్కెట్
రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీ లో 147
పోస్టుల భర్తీకి నోటిషికేషన్ జారీ అయింది.
ఈ 147
ఉద్యోగాల్లో జనరల్, ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ, ఆఫీషియల్
లాంగ్వేజ్, లీగల్, ఇంజినీరింగ్ రంగాల్లో గ్రేడ్ ఏ ( అసిస్టెంట్ మేనేజర్
) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. కొంత
కాలం క్రితం లాక్‌డౌన్ వల్ల సెక్యూరీటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్ఢ్ ఆఫ్
ఇండియా ఈ నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేసింది.
సెబీలో ఉద్యోగ వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య- 147
జనలర్ -80
లీగల్-34
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-22
ఇంజినీరింగ్-5
రీసెర్చ్ -5
ఆఫీషియల్ లాంగ్వేజ్- 1
దరఖాస్తు వివరాలు:
ఆల్ లైన్‌లో దరఖాస్తు
ప్రారంభం అయ్యే తేదీ- 7 మార్చి 2020
దరఖాస్తు చేయాల్సిన చివరి
తేదీ- 31 జూలై 2020
అప్లికేషన్ ఎడిట్ చివరి
తేదీ- 31 జూలై 2020
అప్లికేషన్ ప్రింట్
తీసుకునే చివరి తేదీ- 15
ఆగస్టు 2020