క్రిస్మస్ సందర్బంగా క్రైస్తవ ప్రముఖులను అభినంధించిన ప్రధాని మోదీ...
By: chandrasekar Fri, 25 Dec 2020 8:35 PM
ఈ రోజు క్రిస్మస్ వేడుకలు
జరుపుకుంటున్న సందర్భంగా క్రైస్తవ ప్రముఖులను ప్రధాని మోదీ అభినందించారు. జీసస్
జన్మదినం అయిన క్రిస్మస్ రోజుని ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంతో జరుపుకుంటారు. ప్రధాని
మోడీ క్రైస్తవ ప్రముఖులను అభినందించారు.
ప్రధాని మోడీ ట్విట్టర్‌లో
ఇలా అన్నారు 'యేసుక్రీస్తు జీవితం, ఆయన సూత్రాలు
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బలాన్ని ఇస్తాయి. న్యాయమైన మరియు సమగ్ర
సమాజాన్ని నిర్మించే మార్గాన్ని అతని మార్గం చూపిస్తుంది. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండ౦డి' అని ప్రధాని మోదీ ప్రస్తావించారు.
Tags :
modi |