సింగపూర్‌లో ఆరోగ్య కార్యకర్తలకు ఫైజర్ టీకా
By: chandrasekar Thu, 31 Dec 2020 10:52 PM
అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్
బయోటెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను అమెరికాతో సహా
ధనిక దేశాలు ఆమోదించాయి. ప్రస్తుతం అమెరికాలో ఫైజర్ టీకా ప్రజలకు ఇస్తున్నారు.
దీనికి అమెరిక అనుమతి ఇవ్వడం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు ఈ టీకా ను వాడుటకు
ముందుకు వస్తున్నాయి.
ప్రస్తుతం సింగపూర్‌లో
కరోనాకు వ్యతిరేకంగా టీకాలు వేసే పని నిన్న ప్రారంభమైంది. అమెరికాలో ఫైజర్
అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలకు తొలిసారిగా ఇస్తున్నారు.
ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించిన మొట్ట మొదటి ఆసియా దేశం సింగపూర్ కావడం
గమనార్హం.
Tags :
pfizer |
vaccine |
health |
workers |