Advertisement

  • IPL 2020 RCB Vs SRH: బెంగళూరుపై విజృంభించిన హైదరాబాద్ బౌలర్లు...!

IPL 2020 RCB Vs SRH: బెంగళూరుపై విజృంభించిన హైదరాబాద్ బౌలర్లు...!

By: Anji Fri, 06 Nov 2020 11:14 PM

IPL 2020 RCB vs SRH: బెంగళూరుపై విజృంభించిన హైదరాబాద్ బౌలర్లు...!

ఐపీఎల్ 2020 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు విజృంభించారు. అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు జేసన్ హోల్డర్ (3/25).

నటరాజన్(2/33) దెబ్బకి టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితమైంది.

ఆ జట్టులో ఏబీ డివిలియర్స్ (56: 43 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికి వెళ్లనుండగా.. గెలిచిన జట్టు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2లో ఆడనుంది.

Tags :

Advertisement