కరోనా టీకా వేయించుకున్న కమలా హారిస్
By: chandrasekar Wed, 30 Dec 2020 3:12 PM
అమెరికా ఉపాధ్యక్షురాలుగా
బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్ కు
కరోనా టీకా వేశారు. ఆమెకు
మోడెర్నా వాక్సిన్ వేయడాన్ని టెలివిజన్‌లో
ప్రసారం చేశారు. వాషింగ్టన్‌లోని యునైటెడ్ మెడికల్ సెంటర్‌లో తన మొదటి మోతాదును
తీసుకున్నారు. అదేవిధంగా కమల భర్త కూడా వాక్సిన్
తీసుకున్నాడు.
ఇప్పటికే అధ్యక్షుడిగా
ఎన్నికైన జో బిడెన్, వాక్సిన్ పై ప్రజలకు విశ్వాసం కలిగించడానికి టీకాలు
వేయించుకున్నారు అయితే టీకా అమెరికన్లందరికీ అందుబాటులోకి రావడానికి మరికొన్ని
నెలలు పట్టవచ్చు.
Tags :
corona |
taken |