ఓటు కు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా పరిగణించాలి....
By: chandrasekar Fri, 18 Dec 2020 5:58 PM
ఏపీ మాజీ సీఎం
చంద్రబాబును ఓటు కు నోటు కేసులో ముద్దాయిగా పరిగణించాలని సుప్రీం కోర్టులో పిల్
దాఖలైంది.
గురువారం ప్రధాన
న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.
ధర్మాసనం జూలై 14న
కేసును విచారిస్తామని స్పష్టంచేసింది.
సీనియర్ న్యాయవాది
ప్రశాంత్‌భూషణ్ పిటిషనర్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున వాదనలు
వినిపించారు.
‘ఓటుకు నోటు కేసు చార్జిషీట్‌లో చంద్రబాబు పేరును 37
సార్లు ప్రస్తావించినా ఆ కేసులో ఏసీబీ చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని కోర్టుకు
తెలిపింది.
చంద్రబాబు పేరును ఈ
కేసులో చేర్చి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరింది.
Tags :
guilty |