Advertisement

  • సూపర్ స్టార్ రజిని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు

సూపర్ స్టార్ రజిని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు

By: Sankar Sun, 27 Dec 2020 11:05 AM

సూపర్ స్టార్ రజిని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు


అనారోగ్యం కారణంగా హైద్రాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ హెల్త్ బులిటెన్ ను ఆసుపత్రి వర్గాలు విడుదల చేసాయి.. రజనీకి చేసిన వైద్య పరీక్షలన్నీ నార్మల్ గానే ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్న డాక్టర్లు... ఇవాళ మధ్యాహ్నం మరోసారి రజనీని వైద్యుల బృందం పరిశీలించనున్నట్టు తెలిపారు..

ఆయన ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరీశీలించిన తర్వాతే డిశ్చార్జ్ చేయనున్నట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా. మరోవైపు ఇవాళే రజనీకాంత్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది...కాగా అస్వస్థతకు గురైన రజనీ.. శుక్రవారం ఉదయే ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే... హైబీ కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయనకు అన్ని వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు...

కాగా. మరోవైపు ఇవాళే రజనీకాంత్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది... ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రజనీ.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags :
|

Advertisement