డిసెంబర్ 21 ఎంఐ క్యూఎల్‌ఈడీ టీవీ 4కేను విడుదల చేయనున్న షియోమీ...
By: chandrasekar Thu, 17 Dec 2020 1:09 PM
భారత్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్
తయారీ సంస్థ షియోమీ ఎంఐ క్యూఎల్‌ఈడీ టీవీ 4కేను బుధవారం
విడుదల చేసింది.
అద్భుత ఫీచర్లతో 55 అంగుళాల క్యూఎల్‌ఈడీ ఆల్ట్రా హెచ్‌డీ 4కే టీవీని మార్కెట్లో రిలీజ్ చేసింది.
భారత్‌లో కంపెనీ విడుదల
చేసిన మొట్ట మొదటి క్యూఎల్‌ఈడీ ఆండ్రాయిడ్
టీవీ ఎంఐ క్యూఎల్‌ఈడీ టీవీ 4K మాత్రమే.
దీని ధర రూ.54,999గా నిర్ణయించారు.
డాల్బీ విజన్, హెచ్‌డీఆర్
10+, 4కే హెచ్‌డీఆర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అత్యధిక ప్రీమియం టీవీగా
ప్యాచ్‌వాల్ రన్నింగ్ స్మార్ట్‌టీవీని భారత్‌లో ఇప్పటి వరకు అందుబాటులోకి ఉన్నింది.
ఎంఐ క్యూఎల్‌ఈడీ టీవీ 3840x2160 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.
దీనిని కొగుగోలు
చేయదలచినవారు డిసెంబర్ 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ
డాట్‌కామ్, ఎంఐ హోమ్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.