Advertisement

  • ఔషధ సిరి ఉసిరి లో ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలుసా

ఔషధ సిరి ఉసిరి లో ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలుసా

By: Sankar Wed, 09 Dec 2020 7:18 PM

ఔషధ సిరి ఉసిరి లో ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలుసా


ఉసిరికాయ ఎన్నో ఔషధ విలువలు కలిగింది ఉంటుంది..ఎక్కవగా చలి కాలంలో లభ్యమయ్యే ఈ ఉసిరి లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి..ఇప్పుడు ఉసిరి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూదాం ...

1. ఉసిరికాయ ఎలా ఉండే క్రోమియం అనే పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నిరోధిస్తుంది

2. ఆమ్లా విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం, అందువల్ల ఇది మీ రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది మరియు జలుబు మరియు దగ్గుతో సహా వైరల్ మరియు బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది.

3. రోజు ఒక ఉసిరికాయను తిన్నట్లతే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి

4. ఉసిరికాయను తినడం వల్ల శారీరక బలం పెరుగును

5. రోజు ఆహారంలో ఉసిరికాయను తీసుకుంటే మేధస్సు పెరుగుతుంది.

Tags :
|
|

Advertisement