సూపర్ స్టార్ మహేష్ కూతురు సితారకు కరోనా టెస్ట్
By: Sankar Wed, 30 Dec 2020 9:00 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకి కూడా కరోనా కాటు తప్పలేదు. సితార కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ మధ్య వరసగా హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బీజీగా ఉన్నారు.
ఈ తరుణంలోనే మహేష్ బాబు కూతురు సితార కూడా కరోనా టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ చేస్తున్నపుడు తీస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'నేను కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను.. భయంగానే ఉన్నా అమ్మ పక్కనే ఉంది.. ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాను..
చిన్న పిల్లలు ఎవరూ కరోనాకు బయపడోద్దు. కరోనా టెస్ట్ చేయించుకోడానికి భయపడొద్దు. తన కలిసిన వారు కూడా టెస్టులు చేయించుకోండి' అంటూ పోస్ట్ చేసింది సితార. ఇప్పుడు సితారా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.
Tags :
mahesh |
daughter |
sitara |
corona |