ఫ్లిప్ కార్ట్ లో కొత్త రియల్‌మీ నార్జో 10A స్మార్ట్‌ఫోన్ సేల్
By: chandrasekar Sat, 27 June 2020 6:24 PM
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ
ఇటీవల నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు
భారత్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
రియల్‌మీ నార్జో 10ఏ ఫోన్ల కోసం ఇవాళ మరోసారి ఫ్లాష్‌సేల్
నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.
ఈ ఫోన్లు కొనడానికి
ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.డాట్‌కామ్‌లలో నూతన స్మార్ట్‌ఫోన్లు
అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో
కొనుగోలు చేస్తే వినియోగదారులు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నార్జో 10A
ఫోన్లో 3జీ ర్యామ్,
32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999 కాగా, ఇటీవల
విడుదల చేసిన 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.9.999గా
నిర్ణయించారు. ఈ ఫోన్ బ్లూ, వైట్ కలర్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క
స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లైతే:
రియల్‌మీ నార్జో 10A
స్పెసిఫికేషన్స్:
* డిస్‌ప్లే:
6.52
అంగుళాల డిస్‌ప్లే
* ప్రాసెసర్:
మీడియాటెక్ హీలియో జీ70
* ఫ్రంట్
కెమెరా: 5 మెగా
పిక్సల్(mp)
* రీయర్
కెమెరా: 12 mp + 2 mp+ 2 mp
* ర్యామ్
మెమరీ: 3జీబీ/4జీబీ
* స్లోరేజ్:
32జీబీ
* బ్యాటరీ:
5000mAh
* ఓఎస్:
ఆండ్రాయిడ్ 10