Advertisement

లిప్స్ టిక్ కలర్స్ ఎలా సెలెక్ట్ చేయాలి

By: chandrasekar Tue, 21 July 2020 6:09 PM

లిప్స్ టిక్ కలర్స్ ఎలా సెలెక్ట్ చేయాలి


ఆడవారి అలంకరణ కు కావలసినన్నీ సాధనాలు మార్కెట్ లో దొరుకుతాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది పెదవులకు పూసుకుని లిప్స్ టిక్. వీటిలో ఎన్నో రంగులు ఉన్నాయి. ఐతే వాటిని ఎప్పుడెప్పుడు వేసుకోవాలో, మన శరీర రంగును బట్టి ఏ రంగు వేసుకోవాలో చూద్దాం.

ఎల్లో లేదా ఆరెంజ్:

ఈ రంగులు సున్నితమైన భావాలను కలిగిస్తాయి. ముదురు రంగు శరీరం కలిగినవారు ఈ రంగు లిప్‌స్టిక్‌లను వాటితే సరిపోతుంది. అంటే తెలుపు లేదా ఎరుపు రంగు చర్మం గలవారు వీటిని ఉపయోగించాలి. పాలిపోయిన రంగు శరీరం కలవారికి ఈ రంగుల లిప్‌స్టిక్ సెట్ అవదు.

how to select,lipstick,colors,beauty,parties ,లిప్స్ టిక్, కలర్స్, ఎలా ,సెలెక్ట్, చేయాలి


బ్లూ, గ్రీన్:

ఈ రంగు లిప్‌స్టిక్‌లు అవతలివారిని ఆకర్షిస్తుంది. గాఢమైన ప్రభావం కలిగిన బ్లూ రంగు లిప్‌స్టిక్‌లను రాత్రిపూటకంటే, పగటి సమయాల్లో వాడితేనే మంచిది. అరుదైన సందర్భాల్లో తప్ప, ప్రతిరోజూ వాడకపోతే మరీ మంచిది. ఇక ఆకుపచ్చ రంగు లిప్‌స్టి‌క్‌ను ఎక్కువగా వాడకపోవడం ఉత్తమం.

how to select,lipstick,colors,beauty,parties ,లిప్స్ టిక్, కలర్స్, ఎలా ,సెలెక్ట్, చేయాలి


ఎర్రటి రంగు లేదా పింక్ కలర్:

ఈ రెండు రంగుల లిప్‌స్టిక్‌లు గాఢమైన అనుభూతిని ఇస్తాయి. అయితే ఎర్రని రంగు కలిగిన ఉన్నవారికి అయితే ఈ రంగులు బాగా సూట్ అవుతాయి. అందుకే పెదవుల రంగుతోపాటు శరీర రంగును కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రంగుల లిప్‌స్టిక్‌లను వాటితే మంచిది.

Tags :
|
|

Advertisement