జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల చివరి జాబితా రిలీజ్...!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మొదటి రెండు జాబితాలు ఇప్పటికే విడుదల చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ కొంచెం సేపటి క్రితం 20 స్థానాలకు సంబంధించి మూడోది, చివరిదైన జాబితా రిలీజ్ చేసింది. అభ్యర్థుల పేర్లు, పోటీ చేయబోతోన్న స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.