బుధవారం ఒప్పో బడ్జెట్
ధరలో ఒప్పో A15s పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్
ధర రూ. 11,490గా ఉంది.
ఇ-కామర్స్ సంస్థ అమెజాన్
ఇండియా, రిటైల్
ఔట్లెట్ల ద్వారా ఫోన్లను డిసెంబర్ 21 నుంచి
కొనుగోలు చేయొచ్చు.
హెచ్డీఎఫ్సీ కార్డుతో
అమెజాన్ ద్వారా ఫోన్ కొన్నవారికి పది శాతం డిస్కౌంట్ కూడా ఉంది.
ఐసీఐసీ బ్యాంక్, బ్యాంక్
ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5శాతం
క్యాష్‌బ్యాక్ అభించనుంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్, సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉంది.
ఒప్పో A15s
స్పెసిఫికేషన్లు:
ఇందులో 6.52
అంగుళాలు డిస్ప్లే అందుబాటులో ఉంది.
ఇందులో మీడియాటెక్
హీలియో పీ35 ప్రాసెసర్ ఉంది.
ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సల్ గా అందుబాటులో ఉండగా రియర్
కెమెరా 13+2+2 మెగా పిక్సల్
గా అందుబాటులో ఉంది.
ఇందులో ర్యామ్ కెపాసిటీ 4జీబీ
గా ఉంది. 64జీబీ స్టోరేజ్ ఆందునాటులో ఉంది.