అదిరిపోయే ఫీచర్లతో కొత్త మోడళ్లను స్మార్ట్‌ఫోన్లు రిలీజ్‌ చైనాయేతర కంపెనీలు

చైనా వ్యతిరేక సెంటిమెంట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కారణంగా భారతీయులు స్వదేశీ తయారీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా కంపెనీల హవా నడుస్తున్నది. దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీలు మైక్రోమ్యాక్స్, లావా త్వరలోనే నయా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమయ్యాయి.

చైనాకు చెందిన షియోమీ, ఒప్పో, వివో, రియల్‌మీ, వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు రికార్డు స్థాయిలో విక్రయాలు చేస్తూ భారత మార్కెట్లో అధిక వాటాను సొంతం చేసుకున్నాయి. చైనాయేతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు శాంసంగ్‌, నోకియా, లావా, మైక్రోమ్యాక్స్‌ బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త మోడళ్లను రిలీజ్‌ చేశాయి.

జోలో జెడ్‌ఎక్స్‌ ధర రూ.10,499
డిస్‌ప్లే:6.22 అంగుళాలు
ప్రాసెసర్‌:మీడియాటెక్‌ హీలియో పీ22
ర్యామ్‌:4జీబీ
స్టోరేజ్‌:64జీబీ
ఫ్రంట్‌ కెమెరా:16 మెగా పిక్సల్‌
రియర్‌ కెమెరా:13+5 మెగా పిక్సల్‌
బ్యాటరీ:3260mAh

లావా జెడ్‌ 71..ధర రూ. 6,998
డిస్‌ప్లే: 5.7అంగుళాలు
ప్రాసెసర్‌: క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌
ర్యామ్‌:2జీబీ
స్టోరేజ్‌:32జీబీ
ఫ్రంట్‌ కెమెరా: 5 మెగా పిక్సల్‌
రియర్‌ కెమెరా: 13+2 మెగా పిక్సల్‌
బ్యాటరీ:3200mAh


మైక్రోమ్యాక్స్‌ ఇన్‌ఫినిటీ ఎ12.. ధర రూ.6,699
డిస్‌ప్లే: 6.19అంగుళాలు
ప్రాసెసర్‌: మీడియాటెక్‌ హీలియో పీ22 ప్రాసెసర్‌
ర్యామ్‌: 3జీబీ ర్యామ్‌
స్టోరేజ్‌:32జీబీ
ఫ్రంట్‌ కెమెరా: 16 మెగా పిక్సల్‌
రియర్‌ కెమెరా: 13+5 మెగా పిక్సల్‌
బ్యాటరీ:4000mAh

శాంసంగ్‌ గెలాక్సీ ఎం01 ధర రూ.8,999
డిస్‌ప్లే:5.7 అంగుళాలు
ప్రాసెసర్‌:ఆక్టా కోర్‌
ర్యామ్‌:3జీబీ
స్టోరేజ్‌:32జీబీ
ఫ్రంట్‌ కెమెరా: 5 మెగా పిక్సల్‌
రియర్‌ కెమెరా: 13+2 మెగా పిక్సల్‌
బ్యాటరీ:4000mAh