IPL 2020 SRH vs KKR: రసవత్తర పోరు...!

SRH vs KKR : ఐపీఎల్ 2020 సీజన్‌ను ఓటములతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మిడిలార్డర్‌ వైఫల్యంతో బెంగళూరు చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. శనివారం కోల్‌కతాపై నెగ్గి లీగ్‌లో బోణీ చేయాలని భావిస్తున్నది. అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పోటీ పడుతున్న ఈ రెండు జట్లు టోర్నీలో బోణీ కొట్టాలని ఉవ్విళ్లురుతున్నాయి.

హైదరాబాద్‌ జట్టు:

డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహా‌, మహ్మద్‌ నబి‌, ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ శర్మ, రాషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, టి నటరాజన్‌

కోల్‌కతా జట్టు:

సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రూ రసెల్‌, దినేశ్‌ కార్తిక్‌(కెప్టెన్‌), కమలేశ్‌ నాగర్‌కోటి‌, పాట్‌ కమిన్స్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరున్‌ చక్రవర్తి‌, శివమ్‌ మాన్వి