అనంతపూర్: హోటల్ గదిలో
ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. ఏఆర్ కానిస్టేబుల్ మరో మహిళతో హోటల్ గదిలో
ఉండగా సదరు మహిళ భర్త రెడ్ హ్యాండెడ్‌గా
వారిద్దరిని పట్టుకున్నాడు.
రాయదుర్గం పోలీస్
స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్యూటిషిషన్గా
పనిచేస్తున్నానంటూ తన భార్య ఏఆర్ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం
కొనసాగిస్తోందని మహిళ భర్త ఆరోపించాడు.
భార్య ప్రవర్తనపై పోలీసుల
వద్ద వాపోయాడు. ఏర్ కానిస్టేబుల్ని, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు
పంపారు.