బ్యాంక్ ఆఫ్ బరోడాలో
కాంట్రాక్ట్ బేసిస్పై బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి
నోటిషికేష్ జారీ అయింది. మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సంస్థ తెలిపింది.
ఆసక్తిగల అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
* పోస్టు వివరాలు: బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2020
డీటెయిల్స్
* అర్హత; గ్రాడ్యుయేషన్ తో పాటు
కంప్యూటర్ ఆపరేటింగ్ ( ఎమ్మెస్ ఆఫీస్, ఇమెయిల్, ఇంటర్నెట్) తెలిసి
ఉండాలి. * వయస్సు: 21
సంవత్సరాల నుంచి 45 సం. * ఎంపిక: ఇంటర్వ్యూ *లొకేషన్: