ఆగస్టులో బ్యాంకు హాలిడేస్


కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా పని వేళల విషయంలో మార్పులు చేశారు. ఫుల్ టైమ్ కాకుండా నిర్ణీత సమయం వరకు మాత్రమే బ్యాకింగ్ కొనసాగుతోంది. దీంతో పాటు ఆగస్టులో రానున్న సెలవులు కూడా బ్యాంకింగ్ పై ప్రభావం చూపనుంది. దీనికి సంబంధించిన ఆగస్టు నెలలో బ్యాంకు సెలవులు వెల్లడించారు.

ఆగస్టులో బ్యాంకు సెలవులు:

ఆగస్టు 1వ తేది- బక్రీద్
ఆగస్టు 2వ తేది-అదివారం
ఆగస్టు 8వ తేది- రెండో శనివారం
ఆగస్టు 9వ తేది- ఆదివారం
ఆగస్టు 11వ తేది- కృష్ణాష్టమి
ఆగస్టు 15వ తేది- స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16వ తేది-ఆదివారం
ఆగస్టు 22వ తేది-నాలుగో శనివారం
ఆగస్టు 23వ తేది-ఆదివారం
ఆగస్టు 30వ తేది-ఆదివారం
ఆగస్టు నెలలో మొత్త పది రోజులు బ్యాంకులకు సెలవులు. వీటిని గమనించి మీరు మీ బ్యాంకు పనులను పూర్తి చేసుకోవచ్చు.