మెగా ఫ్యామిలిలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ...మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి కోసం మెగా హీరోలు అందరు ఉదయపూర్ చేరుకుంటున్నారు...
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నేడు ఉదయపూర్ చేరుకున్నాడు ..కాగా మరోవైపు ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలు జోరందుకున్నాయి. కాబోయే భర్తతో కలిసి నిహారిక సంగీత్‌లో ఆనందంతో చిందులేస్తోంది. ఈ జంటను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదని మెగా అభిమానులు సంతోషిస్తున్నారు.