తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోగా పేరు పొందిన బిగ్ బాస్ 4వ సీజన్ సెప్టెంబరు 6న ప్రారంభం కానుంది... ఈ షో ఎప్పుడు ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు డేట్ అయితే వచ్చేసింది, అయితే వైరస్ పాజిటీవ్ వచ్చిన వారికి చికిత్స కూడా అందిస్తున్నారు. సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్-4 సందడి షురూ కానుంది. అయితే పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది, మరి వారు అందరూ హోటల్లో ఉన్నారు అని తెలుస్తోంది,