Advertisement

  • శృంగారంలో కక్కుర్తి.. తీవ్ర విషాదం మిగిల్సింది

శృంగారంలో కక్కుర్తి.. తీవ్ర విషాదం మిగిల్సింది

By: Anji Mon, 31 Aug 2020 08:45 AM

శృంగారంలో కక్కుర్తి.. తీవ్ర విషాదం మిగిల్సింది

కేరళలోని కొచ్చిన్ లో దారుణం జరిగింది. శృంగారంలో కక్కుర్తి పడ్డ ఓ జంటకు తీవ్ర విషాదం మిగిల్సింది. అసలు ఏమి జరిగింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తితో కలిసి 19 ఏళ్ల యువతి హోటల్ గదికి వెళ్లింది. ఆ గదిలోనే విగత జీవిగా పడి ఉంది. అధిక రక్తస్రావంతో ఆమె చనిపోయిందని తేల్చారు.


కేరళలోని అలప్పుఝకు చెందిన 19 ఏళ్ల యువతి ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఈనెల 12న కొచ్చిన్ వెళ్లింది. కొచ్చిన్ లో తనకు పరిచయమైన గోకుల్ ను కలిసింది. ఇద్దరూ కలిసి హోటల్ రూమ్ తీసుకున్నారు. రూమ్ లో శృంగారంలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత గది నుంచి గోకుల్ అరుస్తూ బయటకు వచ్చాడు. అప్పటికే యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఓవర్ బ్లీడింగ్ తో ఉన్న యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.


అమ్మాయిపై ఫోర్స్ గా శృంగారం చేయడం వల్లే అధిక బ్లీడింగ్ అయ్యింది. మర్మాంగాల లోపల గాయమై ఆమెకు రక్తస్రావమైందని వైద్యులు తెలిపారు. పోలీసులు గోకుల్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా శృంగారంపై మనసు పడ్డ యువ జంట చివరకు విషాదంతో ముగించింది.

Tags :
|
|

Advertisement