Advertisement

వీడియో స్టేటస్ నిడివిని పెంచిన వాట్సాప్

By: chandrasekar Thu, 21 May 2020 6:11 PM

వీడియో స్టేటస్ నిడివిని పెంచిన వాట్సాప్


వాట్సాప్ యూజర్లు నాలుగువందల మిలియనులు ఉన్న భారతదేశంలో వినియోగదారులకు వాట్సాప్ శుభవార్త అందించింది. డేటా, కన్సల్టింగ్ సంస్థ వివిధ అంతర్జాయతీయ సంస్థలు చేసిన అధ్యయనం ప్రకారం, వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 40% శాతం వాడకం పెరిగిందని వెల్లడించాయి. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ వాట్సప్ స్టేటస్ పైనా ప్రభావం చూపించింది. వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా 30 సెకన్ల పాటు ఉండే వాట్సప్ వీడియో స్టేటస్ నిడివిని 15 సేకన్లకు తగ్గించింది.

whatsapp,status,video,status length,increased ,వీడియో, స్టేటస్, నిడివిని, పెంచిన, వాట్సాప్


కరోనా కష్టకాలంలో చాలావరకు నెట్వర్క్ సమస్యలు ఉత్పన్నమయ్యాయనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వినియోగదారులందరికీ శుభవార్తను అందించింది. దీని వల్ల స్టేటస్ 15 సేకన్లకు కుదించారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ పోడిగించి భారీగా సడలింపులు ఇవ్వడంతో మళ్లీ వాట్సాప్ స్టేటస్ 30సెకన్లకు పోడిగించింది. దీంతో వాట్సాప్ వినియోగదారులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ వీడియోలు, ఫొటోస్, అరుదైన సంఘటనలను స్టేటస్ ల రూపంలో ఆనందాన్ని పంచుకుంటున్నారు.

Tags :
|
|

Advertisement