Advertisement

  • ఓటు హక్కు వినియోగించుకున్న అమెరికా అధ్యక్షుడు...!

ఓటు హక్కు వినియోగించుకున్న అమెరికా అధ్యక్షుడు...!

By: Anji Sat, 24 Oct 2020 9:06 PM

ఓటు హక్కు వినియోగించుకున్న అమెరికా అధ్యక్షుడు...!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఫ్లోరిడాలో ముందుగానే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెస్ట్ పామ్ బీచ్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

‘ట్రంప్ అనే వ్యక్తికి నేను ఓటు వేశాను’ అని ఆ తరువాత చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో ట్రంప్ కు ఓ ఇల్లు ఉంది. గత ఏడాది ఆయనన్యూయార్క్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు.

ఓటు వేస్తున్నప్పుడు ముఖానికి మాస్క్ ధరించారాయన. కరోనా వైరస్ నేపథ్యంలో యూఎస్ లో ఇప్పటికే 55 మిలియన్ల మంది ముందే ఓటు వేసేశారు.

Tags :
|
|
|

Advertisement