Advertisement

తెలంగాణ తాజా కరోనా కేసులు ఎన్నంటే !

By: Sankar Fri, 11 Dec 2020 1:33 PM

తెలంగాణ తాజా కరోనా కేసులు ఎన్నంటే !


తెలంగాణాలో కరోనా కేసులు ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతున్నాయి...అయితే గత కొన్ని రోజులుగా నిలకడగా వెయ్యి లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి..కరోనా మరణాలు కూడా చాల వరకు తగ్గాయి..

తాజాగా తెలంగాణలో కొత్తగా 612 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,76,516 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,67,427 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,604 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో 1485 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజు 502 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని బులెటిన్ లో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement