Advertisement

  • ట్విట్టర్ లో 5 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్

ట్విట్టర్ లో 5 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్

By: Sankar Wed, 16 Dec 2020 11:27 AM

ట్విట్టర్ లో 5 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్


ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని దూసుకెళుతున్న ఆటగాడు కె ఎల్ రాహుల్ ..బాటింగ్ , కీపింగ్ లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ నమ్మదగిన ఆటగాడిగా ఎదిగాడు...

పంత్‌, వృద్దిమాన్‌ సాహా, దినేష్‌ కార్తిక్‌ వంటి ఆటగాళ్ల నుంచి పోటీని తట్టుకొని మరీ ఎంఎస్‌ ధోని తర్వాత అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా స్థానం భర్తీచేసే పనిలో ఉన్నాడు. తాజాగా కేఎల్‌ రాహుల్‌ ట్విటర్‌ ఖాతా ఐదు మిలియన్ల ఫాలోవర్స్‌కు చేరుకుంది. ఈ విషయంపై రాహుల్‌ ఆనందం వ్యక్తం చేస్తూ స్పందించాడు..

మీ అభిమానానికి థ్యాంక్స్‌.. మీరిచ్చిన సపోర్ట్‌ నాకు ఎంతో ప్రత్యేకం. జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నా మీరిచ్చే సహకారంతో ఇంతదాకా చేరుకున్నా.. మీ ప్రేమ ఇకమీదట కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్‌ చేశాడు.

Tags :
|

Advertisement