Advertisement

  • తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారీ మార్పులతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారీ మార్పులతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్

By: Sankar Tue, 27 Oct 2020 7:13 PM

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారీ మార్పులతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్


ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. మంగళవారం ఇక్కడ జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది.

ఢిల్లీ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌ 8 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లూ ఒక సారి తలపడగా ఢిల్లీపై 15 పరుగులు తేడాతో హైదరాబాద్‌ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ తహతహలాడుతోంది. నేడు జరిగే మ్యాచ్లో ఓడితే సన్ రైజర్స్ ఆఫ్ రేసు నుంచి అధికారికంగా ఔటైనట్టే...

కాగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు..ఈ మ్యాచ్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పృథ్వీ షా స్థానంలో రహానే కు అవకాశం కల్పించింది..ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది..ఓపెనర్ బెయిర్ స్టో స్థానంలో విలియమ్సన్ , గార్గ్ స్థానంలో సాహా , ఖలీల్ స్థానంలో నదీమ్ జట్టులోకి వచ్చారు..

Tags :
|

Advertisement