Advertisement

శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత...!

By: Anji Thu, 24 Sept 2020 09:49 AM

శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత...!

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 2,10,420 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,52,459 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది.

పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 210.9946 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Tags :

Advertisement