Advertisement

ధోని కెరీర్ లో సాధించిన ఘనతల్లో కొన్ని చూదాం

By: Sankar Sat, 15 Aug 2020 10:57 PM

ధోని కెరీర్ లో సాధించిన ఘనతల్లో కొన్ని చూదాం



ధోని క్రికెట్ కెరీర్ గణాంకాలు :

తొలి వన్ డే : 23 డిసెంబర్ , 2004

లాస్ట్ వన్ డే : 9 జులై , 2019

తొలి టెస్ట్ : 2 డిసెంబర్ , 2005

లాస్ట్ టెస్ట్ : 26 డిసెంబర్ , 2014

తొలి టి ట్వంటీ : 1 డిసెంబర్ , 2006

లాస్ట్ టి ట్వంటీ : 27 ఫిబ్రవరి , 2019

టి షర్ట్ జెర్సీ నెంబర్ : 7

ధోని సాధించిన కొన్ని రికార్డ్స్ :

టి ట్వంటీ :

కెప్టెన్ గా అత్యధిక విజయాలు 41,

కెప్టెన్ గా అత్యధిక టి ట్వంటీ మ్యాచ్ లు 72,

అత్యధిక క్యాచ్ లు 54 , అత్యధిక స్టంప్స్ 33, ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక అవుట్ లు 5,

డక్ అవుట్ అవ్వకుండా అత్యధిక టి ట్వంటీ మ్యాచ్ లు 84,

2007 టి ట్వంటీ ప్రపంచ కప్ విజయం

వన్ డే :

వన్ డే లలో 100 విజయాలు సాధించిన మూడవ కెప్టెన్ , ఇండియా లో మొదటి కెప్టెన్

వన్ డే లలో పదివేల పరుగులు సాధించిన నాలుగవ ఆటగాడు

వన్ డే లలో యాబై పైగా సగటుతో పదివేల పరుగులు చేసిన తొలి ఆటగాడు

ఆరవ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు 4031

వన్ డే లలో అత్యధిక నాట్ అవుట్ లు 82,

వన్ డే క్రికెట్ చరిత్రలో 100 కు పైగా స్టంప్స్ చేసిన ఒకే ఒక్క కీపర్

2007-08 ఆస్ట్రేలియా లో కామన్వెల్త్ బ్యాంకు సిరీస్ విజయం

2011 ప్రపంచ కప్ , 2013 ఛాంపియన్స్ ట్రోఫీ

టెస్ట్ రికార్డ్స్ :

అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ 27,

4000 పరుగులు సాధించిన ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్

ధోని కెప్టెన్సీ లోనే ఇండియన్ క్రికెట్ టీం మొదటి సారి 2009 లో టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం అందుకుంది

294 అవుట్ లతో ఇండియన్ క్రికెట్ లో అత్యధిక అవుట్ లు సాధించిన వికెట్ కీపర్

టెస్ట్ క్రికెట్ లో 50 సిక్సర్లు సాధించిన తొలి ఇండియన్ కెప్టెన్


Tags :
|
|
|

Advertisement