Advertisement

  • మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయింది అని తెలుసుకోవడానికి కొన్ని హింట్స్

మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయింది అని తెలుసుకోవడానికి కొన్ని హింట్స్

By: chandrasekar Tue, 25 Aug 2020 2:21 PM

మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయింది అని తెలుసుకోవడానికి కొన్ని హింట్స్


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా అన్ని వ్యవహారాలూ మొత్తం ఆన్ లైన్ లోనే ఎక్కువ సమయం గడుపుతోంది. దీంతో హ్యాకర్లు కూడా విజృంభిస్తున్నారు. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ముఖ్యంగా కొన్ని లక్షణాలు కనిపిస్తే ఫోన్ హ్యాక్ అయింది అనడానికి అవకాశం ఉంటుంది.

* ఇంటర్నేషనల్ కాల్స్ ఎక్కువగా రావడం

* మీరు ఇన్ స్టాల్ చేయకుండా యాప్స్ ఇన్ స్టాల్ అవ్వడం

* ఇన్ స్టాల్ చేసిన యాప్స్ కు సంబంధించిన ఐకాన్స్ కనిపించకపోవడం

* మీ స్మార్ట్ ఫోన్ లో యాడ్స్ ఎక్కువగా రావడం

* యాప్స్ అప్ డేట్ అవ్వకపోవడం

* బ్యాటరీ ఒక్కసారిగా డ్రెయిన్ అవ్వడం

* మొబైల్ డేటా వేగంగా అయిపోవడం

* ఫోన్ ఒక్కసారిగా స్లో అవ్వడం వంటివే, ఈ లక్షణాలు ఉంటె హ్యాక్ అయింది అనడానికి అవకాశం ఉంటుంది.

Tags :
|

Advertisement