Advertisement

  • డిజిటల్ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సింగర్ సునీత పెళ్లి...

డిజిటల్ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సింగర్ సునీత పెళ్లి...

By: chandrasekar Mon, 07 Dec 2020 6:51 PM

డిజిటల్ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సింగర్ సునీత పెళ్లి...


కొంతకాలంగా ప్రముఖ సినీ గాయని సునీత రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది.

డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది.

అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

వివాహ తేదీ త్వరలోనే నిశ్చయిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.

Tags :

Advertisement