Advertisement

  • బుమ్రా తన అస్త్రాలన్ని సిద్ధం చేసుకుంటున్నాడు ...షేన్ బాండ్

బుమ్రా తన అస్త్రాలన్ని సిద్ధం చేసుకుంటున్నాడు ...షేన్ బాండ్

By: Sankar Thu, 17 Dec 2020 2:44 PM

బుమ్రా తన అస్త్రాలన్ని సిద్ధం చేసుకుంటున్నాడు ...షేన్ బాండ్


ఆస్ట్రేలియా టీం ఇండియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నేడు అడిలైడ్ ఓవల్ లో ప్రారంభం అయింది ..టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా నిలకడగా ఆడుతుంది...అయితే ఈ సిరీస్ లో భారత స్టార్ బౌలర్ బుమ్రా ప్రదర్శన మీదనే టీమిండియా విజయం ఆధారపడి ఉంది అంటున్నారు మాజీ ఆటగాళ్లు...ఐయితే బుమ్రా గురించి కివీస్ దిగ్గజ బౌలర్ షేన్ బాండ్ ఆసక్తికర వాక్యాలు చేసాడు...

బూమ్‌ బూమ్‌.. బుమ్రా ఫామ్‌లో ఉంటే చాలా ప్రమాదకారి. గంటకు 145 కిమీ వేగంతో వేసే బంతులు ఆసీస్‌ను సర్వనాశనం చేయనున్నాయి. ఇప్పటికే బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టడానికి తన అస్త్రాలన్ని సిద్ధం చేసుకుంటున్నాడు.

ఒకవేళ సరైన పిచ్‌ తగిలితే మాత్రం అతన్ని ఆపడం ఎవరితరం కాదు. పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్‌( వాకా మైదానం)లో బుమ్రా చెలరేగే అవకాశం ఉంది.2018-19 ఆసీస్‌ పర్యటనను అతను మరోసారి రిపీట్‌ చేస్తే మాత్రం ఆసీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చంటూ' తెలిపాడు.

Tags :
|
|

Advertisement