Advertisement

  • ఎమ్మెల్యే మనుమడి పుట్టినరోజు వేడుకలకు హాజరైన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

ఎమ్మెల్యే మనుమడి పుట్టినరోజు వేడుకలకు హాజరైన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

By: chandrasekar Sat, 21 Nov 2020 12:54 PM

ఎమ్మెల్యే మనుమడి పుట్టినరోజు వేడుకలకు హాజరైన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి


శుక్రవారం హైదరాబాద్‌లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మనుమడు చిన్నారి మోహన్‌రాజ్‌ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరై చిన్నారి మోహన్‌రాజ్‌ రెడ్డిని ఆశీర్వదించారు.

వెంకటరమణారెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి దంపతులకు మంత్రి దయాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసారు.

Tags :
|

Advertisement