Advertisement

  • డీఆర్‌డీఓ ప‌రిధిలోని ఎస్ఎస్‌పీఎల్ లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల

డీఆర్‌డీఓ ప‌రిధిలోని ఎస్ఎస్‌పీఎల్ లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల

By: chandrasekar Sat, 17 Oct 2020 6:07 PM

డీఆర్‌డీఓ ప‌రిధిలోని ఎస్ఎస్‌పీఎల్ లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల


డీఆర్‌డీఓ ప‌రిధిలోని ఎస్ఎస్‌పీఎల్ లో ఫెలోషిప్‌, రిసెర్చ్ అసోసియేట్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. వ‌చ్చేనెల 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొంది.

మొత్తం ఖాళీలు 12 కాగా...ఇందులో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్-10, రిసెర్చ్ అసోసియేట్-2 చొప్పున ఉన్నాయి.

క్వాలిఫికేషన్ ‌: ఫిజిక్స్ లేదా ఎల‌క్ట్రానిక్స్ లేదా మెటీరియ‌ల్ సైన్స్‌లో పీహెచ్‌డీ, ఫిజిక్స్ లేదా ఎల‌క్ట్రానిక్స్‌లో ఎమ్మెస్సీ మొద‌టి శ్రేణిలో ఉత్తీర్ణులై నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక చేయు విధానం: ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ([email protected]. ఈ-మెయిల్‌). ద‌ర‌ఖాస్తు కాపీకి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి హైద‌రాబాద్‌లోని ఎస్ఎంఆర్సీకి పంపించాలి.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

Tags :

Advertisement