Advertisement

  • జట్టులోకి కోహ్లీని జట్టు లోకి తీసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ కండీషన్

జట్టులోకి కోహ్లీని జట్టు లోకి తీసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ కండీషన్

By: chandrasekar Tue, 11 Aug 2020 8:35 PM

జట్టులోకి కోహ్లీని జట్టు లోకి తీసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ కండీషన్


విరాట్ కోహ్లీని మీరు తీసుకుంటారా అని అడిగితే కచ్చితంగా కోహ్లీని మా జట్టులోకి ఆహ్వానిస్తామని చెబుతారు. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు అందుకు భిన్నంగా స్పందించింది. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2020)కు విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గానూ కీలకంగా వ్యహరించే కోహ్లీని మీరు తీసుకుంటారా అని అడిగితే ఎవరైనా ఏమంటారు.

కచ్చితంగా కోహ్లీని మా జట్టులోకి ఆహ్వానిస్తామని చెబుతారు. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు అందుకు భిన్నంగా స్పందించింది. దీంతో ఈ విషయం వైరల్ అవుతోంది. కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి స్వాగతిస్తున్నట్లు ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అందులో కోహ్లీ నిజంగానే రాజస్థాన్ రాయల్స్ జెర్సీతో ఉన్నాడు. ఇది చూసిన రాజస్థాన్ టీమ్ ఆ పోస్టుపై భిన్నంగా స్పందించింది. కోహ్లీ రాకను స్వాగతిస్తాం కానీ ఓ కండీషన్ అని చెప్పింది. ఆర్సీబీ టీమ్ స్టాఫ్ మెంబర్ అయిన మిస్టర్ నాగాస్ కూడా వస్తేనే కోహ్లీని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకుంటామని ట్వీట్ చేయడం గమనార్హం.

Tags :
|

Advertisement