Advertisement

ప్లాస్మా దానం చేయలేకపోయిన రాజమౌళి..

By: chandrasekar Wed, 02 Sept 2020 6:37 PM

ప్లాస్మా దానం చేయలేకపోయిన రాజమౌళి..


అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆయన గతంలోనే నేను కోలుకున్న తర్వాత ప్లాస్మా ఇస్తానని ప్రకటించాడు. అందులో భాగంగా ఆయన ప్లాస్మా ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అయితే ఆయన ప్లాస్మా ఇవ్వలేకపోయాడు. దీనికి కారణాలను తెలుపుతూ ఆయన ట్వీట్ చేశాడు.

ఆయన ట్వీట్ సారాంశం.. 'శరీరంలోని ప్రతిరక్షకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, నా ఇమ్యునోగ్లోబులిన్ స్థాయి 8.62 మాత్రమే ఉంది. మూములుగా ప్లాస్మా దానం చేయాలంటే 15 కంటే అధికంగా ఉండాలి. దీంతో నేను ఇవ్వలేక పోయాను. కానీ పెద్దన్న, భైరవ మాత్రం ప్లాస్లా దానం చేశారు అంటూ రాజమౌళి తెలిపారు. దీనికి సంబందించిన పిక్స్‌ను ఆయన పోస్ట్ చేశాడు.

Tags :
|
|

Advertisement