Advertisement

  • గుజరాత్‌లో సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద డైనమిక్ లైటింగ్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

గుజరాత్‌లో సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద డైనమిక్ లైటింగ్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

By: chandrasekar Sat, 31 Oct 2020 09:28 AM

గుజరాత్‌లో సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద డైనమిక్ లైటింగ్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

గుజరాత్‌లో సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద డైనమిక్ లైటింగ్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి పర్యాటక అభివృద్ధిపై వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ డ్యామ్‌ మరింత అందాన్ని సంతరించుకుంది. డ్యామ్ వద్ద డైనమిక్ లైటింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం, అక్టోబర్ 30 న ప్రారంభించారు. ప్రధాని స్విచ్ఛాన్ చేయగానే డ్యామ్ రంగుల హరివిల్లుతో కనువిందు చేసింది. ఆ దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్ చేరుకున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఆయన గుజరాత్‌కు రావడం ఇదే తొలిసారి. తన పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వస్థలమైన న‌ర్మదా జిల్లాలోని కెవాడియాలో ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ ఆరోగ్య వ‌న్ పార్కును, ఏక్తా మాల్‌ను, చిల్డ్రన్ న్యూట్రిష‌న్ పార్కును ప్రధాని ప్రారంభించారు. స‌ర్దార్ ప‌టేల్ జూలాజిక‌ల్ పార్కును ప్రారంభించారు. టూరిస్టు వాహ‌నంలో పార్కులో ప్రయాణిస్తూ జూలో జంతువులను వీక్షించారు. ఆ త‌ర్వాత‌ జూపార్కులోని ప‌క్షి ప్రదర్శన కేంద్రాన్ని ప్రధాని సంద‌ర్శించారు.

Tags :

Advertisement