Advertisement

  • అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్...రికార్డు స్థాయిలో పోలింగ్

అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్...రికార్డు స్థాయిలో పోలింగ్

By: Sankar Wed, 04 Nov 2020 8:20 PM

అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్...రికార్డు స్థాయిలో పోలింగ్


అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. క్షణక్షణానికి ఫలితాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిసారి 60శాతానికి మించి పోలింగ్ జరగదు.

కానీ, ఈసారి మాత్రం ఎన్నికల పోలింగ్ భారీ స్థాయిలో జరిగింది. గత వంద సంవత్సరాల కాలంలో అత్యధిక పోలింగ్ జరిగినట్టు నిపుణులు చెప్తున్నారు. ముందస్తు ఓటింగ్ వినియోగించుకోవడం కూడా ఒక కారణం అని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా, హాలీవుడ్ స్టార్స్ సైతం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

ఓటు వేసిన తరువాత ఓటు వేసినట్టుగా నేను ఓటు వేశాను అని చెప్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ స్టిల్స్ ను పోస్ట్ చేశారు హాలీవుడ్ స్టార్స్. ఇది కూడా ఓటింగ్ శాతం పెరగడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. కొంతమంది హాలీవుడ్ స్టార్స్ ఏకంగా నగ్నంగా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఓటింగ్ గురించి అవగాహనా కల్పించడంతో, యువత ఎక్కువగా పోలింగ్ లో పాల్గొందని నిపుణులు చెప్తున్నారు.

Tags :
|

Advertisement