Advertisement

  • పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల కార్మికులకు అండగా నిలవాలి

పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల కార్మికులకు అండగా నిలవాలి

By: chandrasekar Fri, 18 Sept 2020 10:08 AM

పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల కార్మికులకు అండగా నిలవాలి


సినీ హీరో వరుణ్‌ సందేశ్‌ సతీమణి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ వితికా షేరు పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు అందంతోపాటు ఆదరణీయంగా ఉన్నాయని చెప్పారు. గురువారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించిన ఆమె చేనేత వస్త్రాలను తిలకించారు.

పోచంపల్లి టై అండ్‌ డై అసోసియేషన్‌ అధ్యక్షుడు తడక రమేశ్‌ సూచన మేరకు పోచంపల్లి వచ్చిన ఆమె పోచంపల్లిలోని వివిద చేనేత కార్మికుల కుటుంబాలను సందర్శించి వారు తయారు చేస్తున్న వస్త్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వితికా షేరు మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో నేసిన వస్త్రాలు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు అండగా నిలవాలని కోరారు.

Tags :
|

Advertisement