Advertisement

  • ఏపీ సీఎం వైఎస్ జగన్ పై హాట్ కామెంట్స్ చేసిన పాయల్....!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై హాట్ కామెంట్స్ చేసిన పాయల్....!

By: Anji Mon, 14 Dec 2020 3:43 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై హాట్ కామెంట్స్ చేసిన పాయల్....!

తాజాగా పాయల్ రాజ్ పుత్ ఏపీలో పర్యటించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై హాట్ కామెంట్స్ చేసింది.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ప్రీమియర్ లీగ్ సీజన్4 క్రికెట్ పోటీలను ఆదివారం మంత్రి అనిల్ కుమార్ ఎంపీ భరత్ తో కలిసి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె ఏపీ సీఎం జగన్ పై తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాయల్ మాట్లాడుతూ.. ‘స్టార్స్ అందరూ డిసెంబర్ నెలలోనే పుడుతారని.. మన డైనమిక్ సీఎం జగన్ తోపాటు నేను కూడా డిసెంబర్ లోనే పుట్టాను.’ అని అన్నారు

Tags :

Advertisement