Advertisement

  • పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నేవా నిహారిక పెళ్లికి హాజరు అవలేదు...

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నేవా నిహారిక పెళ్లికి హాజరు అవలేదు...

By: chandrasekar Fri, 11 Dec 2020 11:38 PM

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నేవా నిహారిక పెళ్లికి హాజరు అవలేదు...


బుధవారం నిహారిక పెళ్లి ముహూర్తం సమయానికి హిందు సంప్రదాయం ప్రకారం చైతన్య జొన్నలగడ్డ, నిహారిక మెడలో ముడు ముళ్ళు వేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. వేడుకకు పవన్ భార్య అన్నా లెజ్‌నేవా ఎందుకు రాలేదు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ సభ్యులు, సన్నీహితులు మొత్తం కలిపి దాదాపు వంధ మందికి పైగానే నిహారిక పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. మెగా యువ హీరోలతో పాటు అల్లు బ్రదర్స్ కూడా ఈవెంట్ లో సందడి చేశారు. వారికి సంబంధించిన చాలా ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

ఇక పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా ఒక రోజు ముందు ఎంట్రీ ఇచ్చాడు. ఇదివరకే నిహారిక నిశ్చితార్థ వేడుకని మిస్సయిన పవన్ కళ్యాణ్ ఈ సారి మాత్రం ఒక రోజు ముందే వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అయితే పవన్ భార్య అన్నా లెజ్‌నేవా పెళ్లికి రాకపోవడంతో సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. అన్నా లెజ్‌నేవా గతంలో చాలాసార్లు మెగా ఫ్యామిలీకి చెందిన ఈవెంట్స్ లలో పాల్గొంది. అయితే పెళ్లికి హాజరు కాలేకపోయినప్పటికి అన్నా లెజ్‌నేవా పెళ్లి కూతురి కొసం ఒక ప్రత్యేకమైన బహుమతిని పంపినట్లు తెలుస్తోంది.


Tags :
|
|

Advertisement