Advertisement

శశికళకు హైకోర్టులో ఎదురు దెబ్బ...

By: chandrasekar Sat, 05 Dec 2020 10:44 PM

శశికళకు హైకోర్టులో ఎదురు దెబ్బ...


అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు హైకోర్టు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు కొట్టేసింది.

జనవరి మాసంలో ఆమెకు జైలు నుంచి విముక్తి కలగనుందని వార్తలొచ్చాయి. తమిళ రాజకీయాల్లోనూ ఈ వార్త సంచలనం సృష్టించింది. హఠాత్తుగా కర్నాటక హైకోర్టు ముందస్తు బెయిల్ ను కొట్టివేసిన నేపథ్యంలో ఆమె శిబిరం డీలా పడిపోయింది.

కొన్ని రోజుల క్రితమే తన శిక్షా కాలాన్ని తగ్గించాలని ఆమె జైలు అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. ఈ దరఖాస్తును పరప్పన అగ్రహార జైలు అధికారులు ఉన్నతాధికారులకు కూడా పంపించారు.

Tags :
|

Advertisement