Advertisement

  • NCERT 266 టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

NCERT 266 టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

By: chandrasekar Tue, 04 Aug 2020 8:10 PM

NCERT 266 టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల


నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ).. 266 టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ లేదా పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్య‌త ఉంటుంది. ఆన్‌లైన్‌లో అభ్య‌ర్థులు పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్‌, ఇంటర్వ్యూల‌ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://ncert.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తుకు ఆగస్టు 17, 2020 చివరితేదిని ప్రకటించారు.

* మొత్తం ఖాళీలు: 266
* ప్రొఫెసర్‌-39
* అసోసియేట్‌ ప్రొఫెసర్‌-83
* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-144
* సబ్జెక్టులు: సైకాలజీ, ఎడ్యుకేషన్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్

Tags :
|

Advertisement