Advertisement

కన్నబిడ్డను కడతేర్చిన తల్లి...!

By: Anji Mon, 26 Oct 2020 10:31 AM

కన్నబిడ్డను కడతేర్చిన తల్లి...!

నవమాసాలు మోసి కనీపెంచిన కన్నబిడ్డను ఓ తల్లి కడతేర్చింది. విశాఖపట్నం మధురవాడ మారికవలస రాజీవ్ గృహాకల్ప కాలనీలో ఈ ఘటన జరిగింది.

చాలా కాలంగా చేతికందిన కొడుకు పెడుతోన్న వేధింపులు తాళలేక ఆ తల్లి ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మృతుడు అనిల్ పై గతంలోనూ పలు ఫిర్యాదులు ఉన్నాయని తెలుస్తోంది. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement