Advertisement

  • దీపావళికీ మాస్టర్ ఇంట్రస్టింగ్ ట్రైలర్ విడుదల...!

దీపావళికీ మాస్టర్ ఇంట్రస్టింగ్ ట్రైలర్ విడుదల...!

By: Anji Wed, 11 Nov 2020 4:42 PM

దీపావళికీ మాస్టర్ ఇంట్రస్టింగ్ ట్రైలర్ విడుదల...!

ప్రస్తుతం తమిళ్ హీరో విజయ్ ..ఖైదీ ఫేమ్ లోకేష్ డైరెక్షన్లో ‘మాస్టర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని ఏప్రిల్ 09 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ప్లాన్ చేసారు.

కానీ కరోనా వచ్చి పెద్ద దెబ్బ తీసింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీలో విడుదల అవుతుందంటూ వార్తలు వినిపించాయి.

అయితే విజయ్‌ అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని థియేటర్స్‌ ఎప్పుడు తెరిస్తే.. అప్పుడు థియేటర్లలోనే విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ క్లారిటీ ఇచ్చింది.

కాగా దీపావళి స్పెషల్‌ గా మాస్టర్‌ సినిమా నుండి ఓ ఇంట్రస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేయాలని యూనిట్ యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. విజయ్‌ సేతుపతి, మాళవిక మోహనన్‌, ఆండ్రియా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు

Tags :
|

Advertisement