Advertisement

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ పేలుళ్లు

By: chandrasekar Sat, 19 Dec 2020 11:41 AM

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ పేలుళ్లు


ఆఫ్ఘనిస్థాన్‌ ఉగ్రవాదుల బారిన పడి వారి దాడులకు లోనవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరిగిన పేలుళ్ల‌లో 15 మంది మ‌ర‌ణించదాంతో బాటు 20 మంది గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ ఘాజ్నీ ప్రావిన్స్ లో గెలాన్ జిల్లాలో‌ని ఒక ఇంట్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.

ఈ ఘటనలో సుమారు 15 మంది మరణించినట్లు అలాగే 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. కానీ ఈ ప్రమాదీనికి సంబందించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ బాంబు పేలుడు చాలా మంది ఒక ఇంట్లో చేరుకోవడంతో ఈ పేలుళ్లు జరిగినట్లు ఇంటీరియ‌ర్ మినిస్ట్రీ అఫైర్స్ అధికార ప్ర‌తినిధి 'తారిఖ్ ఆరియ‌న్' తెలియజేసారు.

Tags :

Advertisement