Advertisement

  • ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

By: chandrasekar Mon, 12 Oct 2020 10:35 AM

ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..


నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంమైంది. రెండు గంటల్లోనే ఎన్నికల ఫలితం రానుంది. 99.64 పోలింగ్ నమోదు అయ్యింది. రెండు రౌండ్లలోనే ఫలితం రానుంది. మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కిస్తారు. రెండో రౌండ్లో మిగిలిన 221 ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు. 9 గంటలకే మొదటి రౌండ్ ఫలితం రానుంది. మొదటి రౌండ్‌లోనే విజయం ఎవరిదో తేలిపోనుంది. ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంమైంది. మరో రెండు గంటల్లోనే ఎన్నికల ఫలితం రానుంది. 99.64 పోలింగ్ నమోదు అయ్యింది. రెండు రౌండ్లలోనే ఫలితం రానుంది. మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కిస్తారు.

రెండో రౌండ్లో మిగిలిన 221 ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు. 9 గంటలకే మొదటి రౌండ్ ఫలితం రానుంది. మొదటి రౌండ్‌లోనే విజయం ఎవరిదో తేలిపోతుంది. మరోవైపు ఓట్ల లెక్కింపు సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లెక్కింపు కేంద్రానికి ఒక్కో పార్టీ నుంచి ఎనిమిది మందిని అనుమతించారు. ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న పోలింగ్ జరిగింది. ఇటు అభ్యర్ధుల విషయానికి వస్తే టీఆరెస్‌ గెలుపు ఖాయమన్న దీమాతో ఉంది.

Tags :
|

Advertisement