Advertisement

  • అమెరికా కొత్త ప్రెసిడెంట్ గా జో బైడెన్ ..అధికారికంగా వెల్లడించిన ఎలెక్టోరల్ కాలేజీ

అమెరికా కొత్త ప్రెసిడెంట్ గా జో బైడెన్ ..అధికారికంగా వెల్లడించిన ఎలెక్టోరల్ కాలేజీ

By: Sankar Tue, 15 Dec 2020 1:44 PM

అమెరికా కొత్త ప్రెసిడెంట్ గా జో బైడెన్ ..అధికారికంగా వెల్లడించిన ఎలెక్టోరల్ కాలేజీ


అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయి చాల రోజులు అయింది ...అయితే ట్రంప్ మాత్రం బైడెన్ అధ్యక్షతను అంగీకరించడంలేదు..ఎలక్ట్రోరల్ కాలేజీ కూడా బైడెన్ ఎన్నికయైనట్లు అధికారికంగా ప్రకటించలేదు ..దీనితో చాలా దేశాలు బైడెన్ కొత్త అధ్యక్షతను ఇంకా అంగీకరించలేదు...అయితే తాజాగా ఎలెక్టోరల్ కాలేజీ బైడెన్ కొత్త అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయినట్లు ధ్రువీకరించింది..

ఈ నేప‌థ్యంలో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. అమెరికా అధ్య‌క్షుడిగా కొత్తగా ఎన్నికైన బైడెన్‌కు కంగ్రాట్స్ చెప్పారు. న‌వంబ‌ర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బైడెన్‌కు 306 ఎల‌క్టోర‌ల్ ఓట్లు పోల‌వ్వ‌గా.. ట్రంప్‌కు 232 ఓట్లు పోల‌య్యాయి. బైడెన్ విక్ట‌రీని సోమ‌వారం ఎల‌క్టోర‌ల్ కాలేజీ ద్రువీక‌రించింది.

ఈ నేప‌థ్యంలో బైడెన్ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. వ‌చ్చే నెల 20వ తేదీన అమెరికా 46వ దేశాధ్య‌క్షుడిగా బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేస్తారు.

Tags :
|

Advertisement